మెరిసే చర్మం కోసం నారింజ, నిమ్మ తొక్కలతో “ఫేస్ ప్యాక్”
డబ్బులిచ్చి మరీ వద్దంటున్నారు ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
ఇదిగోండి ఈ వందా మీరే తీసుకోండి! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
బ్రాంకైటిస్‌ను నివారించుకోండిలా..!
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?బరువు తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే పానీయాలు (డ్రింక్స్)గురించి తెలుసుకుందామా…
అతివలు నడుస్తుంటే వారి అందం మరింతాగా ఆకర్షింప చేస్తుంది. అతివలు నడకే వారికి ఎంతో వన్నె తెచ్చిపెడుతుంది కూడా! అంతేకాక అతివలు తమ నడక ఎంతో బాగుండాలని శతవిధాలా ఆలోచించి రకరకాల చెప్పులను కూడా వాడుతుంటారు. వాటిలో అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్. ఎత్తుగా ఉన్న వారి నుండీ పొట్టిగా ఉన్నవారి వరకూ అందరూ వాటినే వాడటానికి ఇస్టపడతారు. పొట్టిగా ఉన్నవాళ్ళు వాడితే కొంచేం ఫర్వాలేదు కానీ మధ్యస్థంగా ఉన్నవారూ, ఎత్తుగా ఉన్నవారూ వీటినే ఎంచుకుంటారు. కానీ ఆనతికాలంలోనే సమస్యల వలయంలో చిక్కుకుని సతమతమై ఫ్లాట్ మోడల్స్ ను వాడటం మొదలుపెడతారు. హైహీల్స్ వెనుక వున్న సమస్యలను ఈ శీర్షికలో మహిలా పాఠకు ప్రత్యేకంగా తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో తెలుసుకుందామా!
హైహీల్స్ వలన నడకలో హొయలు వచ్చి.. నడక అందాన్ని దిద్దుకుంటుంది. కాస్తంత ఎత్తు తక్కువగా ఉన్న వారు కూడా ఎత్తుగా వున్నవారిలా కన్పించే అవకాశం వీటిలో వుంది. అయితే హైహీల్స్‌ను ఏదో ఒక సందర్భంలో వుపయోగించడం వలన అంతగా ప్రమాదమేమీ ఉండదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగించారంటే మాత్రం వాటి కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. హైహీల్స్ షేప్ కారణంగా పాదాల మీద అధిక భా రం పడుతుం ది. వెన్నెము క, మెడ వీటి పైన కూడా, అధిక భారం పడి.. అవి నొప్పి పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం హైహీల్స్ వాడటం వలన పాదం చీల మండలం దగ్గర వుండే ఎచిలిస్ టెండాన్ పొట్టిగా తయా రయ్యే అవకాశం ఉంది. దీంతో టెండాన్ ఇబ్బందిని కలిగిస్తుం ది. పాదాలపై ఆనెలు, బ్లిస్టర్స్ వంటివి రావటానికి, హైహీల్స్ కారణం అవుతాయి. ఆనెలు, వత్తిడితో కలిగే బ్లిస్టర్స్ నొప్పితో నడవ నీయని పరిస్థితి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.
హైహీల్షూ దీర్ఘకాలం హైహీల్స్ వాడేవారిని న్యూరోమా అన్న సమస్య వేధిస్తుంది. తీవ్రమైన నొప్పి కాకుండా… దీర్ఘకాలంగా పెయిన్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. దీర్ఘకాలం హైహీల్స్ వాడడం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. ఇది కూడా వేధిస్తుంది.బొటన వ్రేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. హైహీల్స్ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు వత్తిడికి గురై.. మెదడు కార్యకలాపాలు సక్రమంగా జరగవు. పూర్తిగా హైహీల్స్‌కు దూరంగా వుండటం కుదరని పక్షంలో వీలయినంత వరకు వీటి వాడ కాన్ని తగ్గించేందుకు చేసేందుకు ప్రయ త్నించాలి. హీల్స్ గనుక వేసుకోవాల్సి వస్తే వాటిని వేసు కున్నా సరే కూర్చున్నప్పుడు చెప్పులను విడిచి పాదాలను నేలపై పెట్టుకోవాలి. నడిచేటప్పుడు వేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

0 comments so far,add yours