అన్నీ కొత్తగా అంటే ఇలానే ఉంటుంది మరి!
అంతే మర్నాడు వేలకొద్దీ ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్-లు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అన్నిటి సారాంశం ఒక్కటే....
"ఆలశ్యం చేయకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్ళండి. మీకు కుదరకపోతే అడ్రస్ ఇవ్వండి వచ్చి దింపివెళ్తాము."
0 comments so far,add yours