వకీలుతో పరాచికాలు ఎందుకండీ!

ఒకతనికి లాయరు సహాయం అవసరమయి ఒక లాయరు దగ్గరకు వెళతాడు. 
ఆ లాయరు కొంచెం డబ్బు ఎక్కువగా గుంజుతాడని ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తకోసం ఇలా అడుగుతాడు. "మీరు ఫీజు ఎంత తీసుకుంటారండి?"
లాయర్: మూడు ప్రశ్నలకు మూడు వేలు .
"మూడు వేలా! చాలా ఎక్కువ అనిపించడంలేదా?"
లాయర్: అవును. కొంచెం ఎక్కువే! ఇంక నీ మూడో ప్రశ్నేంటి?


Share To:

0 comments so far,add yours