మాష్టారా...మజాకానా!

నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అర్ద రాత్రి వరకు ఆడుకొని పరీక్షకు prepare అవకుండా పడుకుని తెల్లారి ఒక ఉపాయం ఆలోచిస్తారు. తమ బట్టలకు బాగా దుమ్ము, గ్రీజు అంటించుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూండగా కారు పంక్చరైంది దాన్ని తోసుకుని హాస్టల్ కి వచ్చేసరికి తెల్లారింది. అందుకే చదవలేకపోయామని చెప్తారు.

ప్రిన్సిపాల్ సరే అని మూడు రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతానంటాడు. మూడురోజుల తర్వాత ఆ నలుగురిని తలా ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళకు Test పేపర్ ఇస్తారు.

ప్రశ్నా పత్రం...!
పరీక్ష ప్రశ్నా పత్రంలో వందమార్కులకు రెండు సమాధానాలు వ్రాయలి.

Q.1. నీ పేరు......................... (2 MARKS)
Q.2. కారు ఏ టైరు పంక్చరైంది? (98 మార్కులు)
a) Front Left b) Front Right
c) Back Left d) Back Right.....!!!


Share To:

0 comments so far,add yours