WRITE WITH US

మా బృందం లో సభ్యులు గా చేరండి.
అర్హతలు :
* అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు భాష మీద  ప్రేమ తో పాటు, తెలుగు లో రాయగల సామర్ధ్యం. 
* వ్యాస రచన మీద మక్కువ. 

దరఖాస్తు చేసే ముందు గమనించ వలసిన విషయాలు:
* పెద్దలకు మాత్రమే పరిమితమైన(18+) వ్యాసాలకు చోటు లేదు. 
* ఇతరులను కించపరిచేలా ఉండే వ్యాసాలు అనుమతించబడవు. 
* ఒక ప్రాంతం, భాష, వ్యక్తులు, సంస్కృతి, ఆచారాలు, పండుగలు ఇలా దేని  పైన కూడా ద్వేష పూరిత వ్యాసాలు నిషేదం. 
* 95 శాతం వరకు తెలుగులోనే రాయాలి నివారించ సాధ్యం కాని ఆంగ్ల పదాలను తెలుగు లిపి లో రాయొచ్చు. 
** మీరు రాసే వ్యాసాలు పరిశీలించిన తదుపరి ప్రచురించబడును. 

అభిరుచి సరే, మీకు రాయటం వలన మాకేంటి లాభం అనుకునే వారికోసం.. 
*** ప్రస్తుతానికి ఏమి లేదు మన్నించగలరు.  భవిష్యత్తు లో తప్పక ఉంటుంది. 

తెలుగోడు బ్లాగ్ బృందం తో కలసి ప్రయాణం సాగించాలి అనుకుంటే 
telugodublog[at]gmail[dot]com కు మీ ఆసక్తిని తెలియపరుస్తూ ఈమెయిలు చేయగలరు. 


ధన్యవాదాలు. 



0 comments:

Post a Comment