అంత త్వరగా పెట్టేశావేంటి తల్లి!

ఒక టీనేజ్ గర్ల్ ఫోన్లో అరగంట మాట్లాడి పెట్టేస్తుంది. అది చూసి వాళ్ళ నాన్న
"గ్రేట్! చాలా తొందరగా పెట్టేశావ్? నువ్వు సాధారణంగా రెండు గంటలు తక్కువ మాట్లాడవు కదా! అంత త్వరగా పెట్టేశావేంటి తల్లి!"
"హా ! అది wrong number నాన్నగారు! " 


Share To:

0 comments so far,add yours