ఊహించుకోవటం మానేస్తాను ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
ముడతలు మచ్చలు మిమ్మల్న్ని భాదిస్తుంటే ఇలా చేసేద్దాం
మీ జుట్టు ఊడిపోతుందా?మీ అందమైన జుట్టు రక్షణకు సహజమైన చిట్కాలు చుద్దామా
అమ్మ అమృతం గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషాయాలు.
ఆరోగ్యం మీకు బీపీ(బ్లడ్ ప్రెషర్)ఉందా??దాని అరికట్టడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా అయితే చూసేద్దాం రండి.
బామ్మ గోడెక్కింది నాన్నా!
"అందరూ బాగున్నారు కదా!" అడిగాడు తండ్రి జంబులింగం
"మన కుక్కపిల్ల చనిపోయింది నాన్నా" చెప్పాడు కొడుకు.
షాక్ తిన్నాడు జంబులింగం. మెల్లిగా తేరుకొని " ఇలాంటి వార్తలను ఒక్కసారిగా చెప్పకూడదు. ముందు కుక్కపిల్ల గోడెక్కింది అని చెప్పాలి. తరువాత అక్కడినుండి పడింది.. కాలు విరిగింది.. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.. లాభం లేకపోయింది.. అని మెల్లగా చెప్పాలి. సర్లే ఏం చేస్తాం.. ఇంతకీ బామ్మ ఎలా ఉంది.." అడిగాడు జంబులింగం.
ఒక్క క్షణం ఆలోచించి -
"బామ్మ గోడెక్కింది నాన్నా.." చెప్పాడు సోమలింగం.
"బామ్మ గోడెక్కింది నాన్నా.." చెప్పాడు సోమలింగం.
0 comments so far,add yours