About Us

ఇదేనా లోకం - తెలుగోడు

మేము మీలానే అంతర్జాలం లో వార్తలు చూసే ఒక మామూలు ఉద్యోగులం. ఎవ్వరికి నచ్చినట్టు వారు, తమకు నచ్చిన వారి గురించి, తమకు నచ్చినట్టుగా రాస్తున్న వార్తలు చదివి, చదివి విసిగిపోయిన మాకు, మనమే ఎందుకు ఉన్నది ఉన్నట్టు రాయకూడదు అని నిశ్చయించుకొని  ఈ బ్లాగ్ రాయటం ప్రారంభించాం.  మాకు మేము కొన్ని నియమాలు, పరిమితులు విదించుకొని, వ్యాసాలు రాయాలని తీర్మానించుకున్నాం. ఈ బ్లాగ్ లో రాసే ప్రతీది ఎవ్వరిని నొప్పించకుండా, కించపరచకుండా, మనోభావాలు దెబ్బతినకుండా, ద్వేషభావం పెంచకుండా, సామరస్యం దెబ్బతీయకుండా ఉంటుంది. మీకేదైనా వ్యాసం పై వాటిని మించి రాసినట్టు అనిపిస్తే మాకు తెలియచేయండి. 

"ఇదేనా లోకం - తెలుగోడు :: వార్తలు మాత్రమే కాదు, విశ్లేషణ, వివరణ, వినోదం కూడా. "

తెలుగోడు బ్లాగ్ బృందం తో కలసి ప్రయాణం సాగించాలి అనుకుంటే 
telugodublog[at]gmail[dot]com కు మీ ఆసక్తిని తెలియపరుస్తూ ఈమెయిలు చేయగలరు. 

Idhena Lokam - Telugodu

We are a bunch of working Telugu people. Irritated with the news written in the web media, we have decided to write our own blog with the unbiased news.  If you feel any article is biased to a person or party, please do report us.

"Idhena Lokam - Telugodu:: Not Just News"

Like and Share:
FB: https://www.facebook.com/telugodublog
Twitter: https://twitter.com/blogtelugodu
idhenalokam.blogspot.com
telugodublog@gmail.com


#TeluguoduBlog 
#IdhenaLokam-telugodu
#IdhenaLokam
#Telugodu
#TeluguPeople
#ForTeluguPeople
#ByTeluguPeople
#OfTeluguPeople
#OnlyTelugu
#TeluguPride
#TeluguVaibhavam
#ManaTelugu-telugodu
#Telugodu-idhenalokam