పెళ్ళాం పేరు మర్చిపోతే ...? నవ్వేద్దాం గురు పోయేదేముంది! at 06:00 telugu jokes, నవ్వేద్దాం గురు పోయేదేముంది!, అన్యోన్య దంపతులు! ఒక old man ని ఒక విలేఖరి ఇలా అడుగుతాడు. విలేఖరి : మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని Darling, Honey, అని పిలుస్తున్నారంటే చాలా great. మీ Secret చెప్తారా? Old Man : నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను. Share To: NextNewer Post PreviousOlder Post
0 comments so far,add yours