పంటి నొప్పితో బాధపడుతున్నారా??
Hair growth tips in Telugu. Hair loss control tips in Telugu
మలబద్దకం మిమ్మల్ని బాధిస్తుందా??ఉపసమనానికి పద్దతులు, ఆహార అలవాట్లు చూసేద్దాం
గోంగూర తినను నాకు పడదు...అసలు ఎలర్జీ ఎలా వస్తుందంటే?
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా?బరువు తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే పానీయాలు (డ్రింక్స్)గురించి తెలుసుకుందామా…
ఇదిగోండి ఈ వందా మీరే తీసుకోండి!
ఇద్దరు కుర్రాళ్ళు గొడవ పడుతుండగా వాళ్ళ unlce గదిలోకి అడుగు పెడుతాడు.
Uncle : మీరెందుకు గొడవ పడుతున్నారు?
మొదటి కుర్రాడు : మాకు వంద రూపాయల నోట్ దొరికింది. ఎవరైతే అతి పెద్ద అబద్దం ఆడితే వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాం..
Uncle: సిగ్గులేదు , అబద్దాలమీద పందాలా? మీ వయసున్నప్పుడు నాకసలు అబద్దమంటే తెలియదు తెలుసా.....
వెంటనే ఇద్దరూ ఏకగ్రీవంగా...
"ఈ వందనోట్ మీరే తీసుకోండి Uncle".
"ఈ వందనోట్ మీరే తీసుకోండి Uncle".
0 comments so far,add yours