స్టెప్పుకో మార్కంటే అది కాదురా నా రొయ్య! 

క్లాసులో వార్షిక లెక్కల పరీక్ష జరుగుతోంది. రమేష్ మాటిమాటికి కూర్చున్న చోటినుంచి లేచి స్టెప్పులేసి
కూర్చోవడం, ఏదో రాసి మళ్లీ లేచి స్టెప్స్ వేయడం తిరిగి కూర్చుని రాయడం చేస్తున్నాడు. 
ఇది గమనించిన పరిశీలకుడు రమేష్‌ను లేపి మరీ ఎందుకలా గంతులేస్తున్నావు అని అడిగాడు.
'స్టెప్పు స్టెప్పుకు మార్కులుంటాయని ప్రశ్నాపత్రంలో ఇచ్చారు కద సార్' రొప్పుతూ అన్నాడు రమేష్. 


Share To:

0 comments so far,add yours