శాస్త్రవేత్తకైనా తప్పని తలనొప్పి!
స్టేజి దిగిపోయాక చాలా మంది స్త్రీలు అతని చుట్టూ మూగి, కుతూహలంగా ఎవేవో ప్రశ్నలడగసాగారు.
ఓ స్త్రీ అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి అడిగింది...
ఓ స్త్రీ అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి అడిగింది...
" అబద్ధాలను కనిపెట్టే మిషన్లను కనిపెట్టానుంటున్నారు. మీరు దాన్ని చూశారా? "
"చూడాటమేంటి నా తలకాయ! ఒక దాన్ని పెళ్ళి చేసుకున్నాను కూడా!" అన్నాడా సైంటిస్ట్ బాధగా
"చూడాటమేంటి నా తలకాయ! ఒక దాన్ని పెళ్ళి చేసుకున్నాను కూడా!" అన్నాడా సైంటిస్ట్ బాధగా
0 comments so far,add yours