టీ తాగుతుంటే నొప్పెడుతుందండి!


    జంభులింగం : డాక్టర్, నేను టీ తాగినప్పుడల్లా నా కన్ను నొప్పిగా ఉంటుంది ఎందుకంటారు. 
    డాక్టర్: మీరు టీ ఎలా తాగుతారు?
    జంభులింగం: స్వయంగా నేనే టీ లో రెండు స్పూన్ల చెక్కర కలుపుకొని తాగుతాను.
    డాక్టర్: ఔనా! ఈ సారి నుండి, స్పూను తీసేసి తాగండి మరి. 


    Share To:

    0 comments so far,add yours