ఎర్రిమాలోకం!

పేషంట్: డాక్టర్, నేనెక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది."
డాక్టర్: ఏమంటున్నావ్?
పేషంట్: అవును డాక్టర్. నేను నా భుజం పట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది. మోకాలు టచ్ చేస్తే అక్కడా నొప్పిగా ఉంటుంది. ఓహ్ నా నుదురు పట్టుకున్నప్పుడు కూడా... చాలా యిబ్బంది పెడుతుంది డాక్టర్....

డాక్టర్: OK, సిస్టర్ అతని వేలుకి కట్టు కట్టిపంపించు. 



Share To:

0 comments so far,add yours