భేషుగ్గా పట్టుకో... ఏమవద్దు! 

జంభులింగం ఒకసారి ఒక షాప్ లో ఒక కుక్క పిల్లని చూస్తాడు.
అక్కడున్న షాప్ కీపర్‌ని యిలా అడుగుతాడు
జంభులింగం: మీ కుక్క కరుస్తుందా?
షాపు కీపర్: లేదు, నా కుక్క కరవదు.
జంభులింగ కుక్క తల నిమిరుతాడు, ఆ కుక్క కరుస్తుంది.
జంభులింగం: అయ్యో! నీ కుక్క కరవదన్నావ్?
షాపు కీపర్: ఔను! కరవదయ్య! ఇది నా కుక్కని చెప్పానా ?


Share To:

1 comments so far,Add yours



  1. శేషూ నీ కుక్క కరుచు ?
    భేషుగ్గా పట్టు కొనుము బెదురగ నేలా !
    తా సోకు మాడి కరువగ
    శోషిలితిని తనది కాదు శునకము సుమ్మీ !

    జిలేబి

    ReplyDelete