వకీలుతో పరాచికాలు ఎందుకండీ! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
ఎప్పుడు పుట్టామో తెలుసు... ఎప్పుడు పోతామో కూడా తెలుసుకోవచ్చు... ఇలా! (Nobel Award Winning Research)
Tips To Make...నడుము సన్న నాగరాజు!
అతివలు మెచ్చేవి అతివలకు నచ్చేవి హైహీల్స్...హై ‘హీల్స్ తెచ్చిపెట్టే సమస్యలు
చక్కటి ఆరోగ్యానికి పాటించవలసిన పధ్ధతులు
సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.
0 comments so far,add yours