మలబద్దకం మిమ్మల్ని బాధిస్తుందా??ఉపసమనానికి పద్దతులు, ఆహార అలవాట్లు చూసేద్దాం
ఈ కాలానికి తగ్గట్టుగా జంధ్యాల వారి తిట్లు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
స్వకార్యం...స్వామికార్యం రెండు ఐనట్టేగా! నవ్వేద్దాం గురు పోయేదేముంది!
బ్రాంకైటిస్ను నివారించుకోండిలా..!
తెలుగు వాళ్ళ గురించి ఎంతో చమత్కారంగా చెప్పినది మీరు చదవాల్సిందే.
ఒకటి కాదు రెండు కోరికలు...!
మొదటగా అమెరికన్ వంతు వచ్చింది. అతను కొద్ది సేపు ఆలోచించి తన వీపుకు ఒక దిండును కట్టమన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది పది దెబ్బలకే చినిగిపోయింది. మిగతా పది దెబ్బలూ భరించే సరికి రక్తం కారే గాయాలైపోయాయి.
తరువాత పాకిస్థానీ వంతు వచ్చింది. తనకు రెండు దిండ్లు కట్టమన్నాడు. అతని దురదృష్టం కొద్దీ అది పదిహేను దెబ్బలకే తట్టుకోగలిగింది.
తరువాత భారతీయుడి వంతు వచ్చింది. అతను ఏమీ అనకముందే షేక్ “నువ్వు మంచి సంస్కృతి గల దేశం నుంచి వచ్చావు. మీ దేశం అంటే నాకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు రెండు కోరికలు కోరుకోవచ్చు” అన్నాడు.
“మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నా మొదటి కోరిక ఏంటంటే నాకు ఇరవై కాదు నూరు కొరడా దెబ్బలు కావాలి”
చూస్తుంటే నువ్వు మంచి ధైర్యవంతుడిలాగా కనిపిస్తున్నావు. సరే నీ రెండో కోరిక ఏమిటి?
“ఆ పాకిస్థాన్ వాణ్ణి నా వెనక కట్టేయండి.”

0 comments so far,add yours