ఊహించుకోవటం మానేస్తాను ! నవ్వేద్దాం గురు పోయేదేముంది! at 09:00 telugu jokes, నవ్వేద్దాం గురు పోయేదేముంది!, ఊహించుకోవటం మానేస్తాను ! ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి .అప్పుడు అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి ఎలా తప్పించుకుంటారు?అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను. Share To: NextNewer Post PreviousOlder Post
0 comments so far,add yours