పన్నీరు తో-(Rose Water) జుట్టు,కంటి రక్షణ, మరియు చర్మం యొక్క సం రక్షణ ఎలా?
పిల్లల్ని నిద్రపుచ్చడానికి నిపుణులు చెప్పిన చిట్కాలు.
మీ చర్మ సౌందర్యం కోసం అరటి పండ్లు చెప్పే తీపి కబుర్లు(బనానా ఫేస్ ప్యాక్స్)
ముఖం పై ముడుతలు రాకుండా ఉండాలంటే...?
జుట్టు నల్లగా లేదని బాధపడటం సహజమే...నల్లని జుట్టుకు గృహ చిట్కాలు!
డబ్బులిచ్చి మరీ వద్దంటున్నారు !
నెలరోజుల తరవాత చంటి వాళ్ళింటికి వచ్చాడు రవి.
'ఏరా చంటి.....డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?' అడిగాడు రవి.
'ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్' హుషారుగా చెప్పాడు చంటి.
'ఎందుకని?'
'పొద్దున్నే దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ మరో రెండు రూపాయలిస్తోంది' చెప్పాడు చంటి.
0 comments so far,add yours