Saturday 12 November 2016

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! నవ్వేద్దాం గురు పోయేదేముంది!

ఆరి పాపాత్ముడా... మనసాక్షి లేదు నీకు! 

జంబులింగం బీచ్ లో కూర్చుని ఉంటాడు.. అటుగా వెళ్తున్న ఇంగ్లీష్ వాళ్ళు జంబులింగాన్ని అడుగుతారు
ఇంగ్లీష్- are you relaxing?
జంబులింగం -లేదు నేను జంబులింగంని
మరో ఇంగ్లీష్ వా-are you relaxing?
జంబులింగం - అరె! నేను జంబులింగం ని.
(జంబులింగం లేచి నడుస్తుంటాడు. అతనికి మరో వ్యక్తి కనపడతాడు)
జంబులింగం - Are you relaxing.
2వ్యక్తి- yes, I am relaxing.
జంబులింగం - ఆరి పాపాత్ముడు...  మీ వాళ్ళు అక్కడ చెట్టుని, పుట్టని, కనిపించిన నరమానవుడిని నీ గురించి అడుగుతుంటే నువ్విక్కడ కాళ్లారా జాపి ఊపుకుంటూ...కాళ్ళు, తీరిగ్గా కూర్చున్నావా! ఏవండోయ్! మీవాడు ఇక్కడ ఉన్నాడు.


1 comment:

  1. సాయి భక్తులకు అభివందనములు. శ్రీ సద్గురు సాయి అనుగ్రహ, ఆశ్శీసులతో, శ్రీ సాయి భక్తులకు నా మనసులో శ్రీ సాయినాధుని పట్ల కలిగే భావాలను మీతో పంచుకునేందుకు శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం అనే బ్లాగును పూర్తిగా తెలుగులో ఇటీవలే ప్రారంభించాను. ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా ఈ బ్లాగును దర్శించి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించవల్సిందిగా ప్రార్ధిస్తున్నాను.
    www.chsairutvik.blogspot.in

    Dear Sai Devotees. Recently I have launched a new blog in Telugu, dedicated to the teachings and experiences with Shri Sai Baba of Shirdi. The same can be reached at www.chsairutvik.blogspot.in
    Request all to read the blog and offer your valuable feedback and suggestions.

    ReplyDelete